Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 28, 2026 1:29 PM నారాయణపేటGeneral
మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌ - Udayam
నారాయణపేట జిల్లాలో అదృశ్యమైన మహిళ శాంతమ్మ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగల కోసం ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి బంగారం, వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగలు కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ డా.వినీత్‌ తెలిపారు.

Comments

G
Loading comments...