Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన నేతకు బెదిరింపులు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:57 AM తూర్పుగోదావరి General
జనసేన నేతకు బెదిరింపులు - Udayam
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జనసేన నాయకురాలు గోకాడ సూర్యవతికి హత్య బెదిరింపులు వచ్చినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. శుభకార్యంలో పొదిలాపు రవీంద్ర, రామనాయుడు తనను దూషించి చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. మాజీ జడ్పీటీసీ వలవల రాజా ఆదేశాలతోనే తనను వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...