Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్నేరుకు ముప్పు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 25, 2026 7:12 AM ప్రకాశం General
మన్నేరుకు ముప్పు - Udayam
ఉచిత ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. కందుకూరు, ఉలవపాడులో జేసీబీలతో తవ్వకాలు సాగిస్తున్నారు. శ్మశాన స్థలాన్ని తవ్వుతుండటంతో చెక్‌డ్యాంలు ఎండిపోయి, తోటల బోర్లలో నీటి మట్టం పడిపోతోంది. గుండ్లపాలెం, పూరేటిపల్లి నుంచి రోజుకు వందకు పైగా ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. నిబంధనలు విస్మరించి అక్రమంగా విక్రయిస్తున్నా అధికారుల పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...