Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్యూటా నుంచి వేలాది వలసదారుల వెనుదిరుగు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 01, 2026 2:48 PM జాతీయంGeneral
స్యూటా నుంచి వేలాది వలసదారుల వెనుదిరుగు - Udayam
మొరాకో నుంచి స్పెయిన్‌కు చెందిన స్యూటాలోకి చేరిన సుమారు 60 వేల మంది వలసదారుల్లో దాదాపు 45 వేల మంది ఒక్క రోజులోనే తిరిగి మొరాకోకు వెళ్లిపోయారు. అక్కడ కనీస సౌకర్యాల లేమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆహారం, తాగునీరు, ఆశ్రయం అందక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వలసదారులు ఆరోపించారు. భారీ సంఖ్యలో వలసదారులు చేరడంతో స్యూటాలోని శిబిరాలు నిండిపోగా, పరిస్థితి నియంత్రణకు స్పెయిన్ అదనపు భద్రతా బలగాలను మోహరించింది.

Comments

G
Loading comments...