Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం రూ.1,460 కోట్ల ఐపీఓలు

Follow Udayam on Google
ఈ వారం రూ.1,460 కోట్ల ఐపీఓలు - Udayam
ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారం పబ్లిక్ ఇష్యూల సందడి జోరందుకుంది. మెయిన్‌బోర్డు, ఎస్‌ఎంఈ కేటగిరీల్లో కలిపి మొత్తం 4 కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఈ నాలుగు సంస్థలు మార్కెట్ నుండి రూ.1,460 కోట్లు సేకరిస్తున్నాయి. కుసుమ్‌గర్‌ జులై 8న, లేజర్‌ పవర్‌ జులై 9న ఐపీఓలను ప్రారంభించనున్నాయి.

Comments

G
Loading comments...