వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ జోరు కొనసాగుతోంది. వివిధ రంగాలకు చెందిన పదకొండు కంపెనీలు ఈ వారం ఐపీవోల ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా సమీకరించనున్నాయి.
ఈ నెల ఏడు నుంచి పదిహేను మధ్య ఈ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. తాజా ఈక్విటీ జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీలు నిధులు సేకరిస్తున్నాయి.
Comments
Loading comments...

