Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీకి ఇది ఆరంభం మాత్రమే: కంగనా రనౌత్

Follow Udayam on Google
Sonia Singh Jun 09, 2026 12:02 AM జాతీయంGeneral
ప్రధాని మోదీకి ఇది ఆరంభం మాత్రమే: కంగనా రనౌత్ - Udayam
ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. "ఇది దేశానికే గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు చూస్తుంటే.. ఇది ఆయనకు ఆరంభం మాత్రమే అనిపిస్తోంది. ఆయన ఇలాగే మన దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించాలి. ఆయనకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...