వార్తలకు తిరిగి వెళ్లండి

థర్డ్ పార్టీ బీమా లేని వాహనాలకు పెట్రోల్ విక్రయించకుండా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలన్న ఆదేశాలను అమలు చేయాల్సిందేనని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో దీన్ని ప్రారంభించవచ్చని సూచించింది.
అమలుకు నిర్దిష్ట గడువుతో ప్రణాళిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో బీమా లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 21న జరగనుంది.
Comments
Loading comments...

