Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో తిమ్మాయిపల్లి వాసి మృతి

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:28 AM రంగారెడ్డి General
గుండెపోటుతో తిమ్మాయిపల్లి వాసి మృతి - Udayam
కందుకూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాకి పరమేశ్‌ (43) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరమేశ్‌ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Comments

G
Loading comments...