Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీకి వచ్చి ఇంట్లోనే నిద్రపోయాడు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 13, 2026 2:39 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌ పాతబస్తీలో చోరీకి ఇంట్లోకి చొరబడిన ఓ యువకుడు మద్యం మత్తులో బెడ్‌రూమ్‌లోనే నిద్రపోయాడు. విలువైన వస్తువుల కోసం వెతికిన అనంతరం అక్కడే నిద్రించినట్లు సమాచారం. ఉదయం ఇంటి యజమాని గురక శబ్దం విని చూడగా యువకుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Comments

G
Loading comments...