వార్తలకు తిరిగి వెళ్లండి
‘అవే మనతో శాశ్వతంగా ఉంటాయి’

అక్షయ్ కుమార్‌తో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ను రాశీ ఖన్నా పూర్తి చేశారు. ఈ అనుభవం గురించి ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ, షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు, యూనిట్ సభ్యుల ఆప్యాయత తనకెంతో గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
అలసట కంటే కృతజ్ఞత భావమే ఎక్కువగా ఉందని, ఈ సినీ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలే ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటాయని రాశీ ఖన్నా భావోద్వేగంగా తెలిపారు.
Comments
Loading comments...