Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘శ్రీ శ్రీ’గా దుల్కర్‌, పూజా హెగ్డే

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 11, 2026 11:27 AM జాతీయంవినోదం
‘శ్రీ శ్రీ’గా దుల్కర్‌, పూజా హెగ్డే - Udayam
దుల్కర్‌ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘శ్రీ శ్రీ’. రవి నెల కుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ప్రేమ మళ్లీ చిగురిస్తుంది’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ జంట కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Comments

G
Loading comments...