Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్గిల్ యుద్ధ నేపథ్యంలో కొత్త సిరీస్

Follow Udayam on Google
శివ కుమార్ Jul 11, 2026 12:12 PM జాతీయంవినోదం
ర్గిల్ యుద్ధ నేపథ్యంలో కొత్త సిరీస్ - Udayam
1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం సాగించిన పోరాటం ఆధారంగా తెరకెక్కిన వార్ డ్రామా సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ టీజర్ విడుదలైంది. సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోంది. ‘ది గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ వీరుల దేశభక్తిని ప్రతిబింబించే ఈ యాక్షన్ డ్రామా సిరీస్, ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Comments

G
Loading comments...