Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీ కంటెంట్‌పై సెన్సార్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 11, 2026 11:25 AM జాతీయంవినోదం
ఓటీటీ కంటెంట్‌పై సెన్సార్‌ - Udayam
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కూడా సెన్సార్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేసేలా కేంద్రం నిబంధనలను సవరించనుంది. వివాదాస్పద కంటెంట్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఐటీ నిబంధనలకు సవరణలు చేసి, ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Comments

G
Loading comments...