Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ కోసం సైకిల్‌ యాత్ర

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 11, 2026 11:47 AM జాతీయంవినోదం
ప్రేమ కోసం సైకిల్‌ యాత్ర - Udayam
పీకే మహానందియా తన భార్యను కలుసుకోవడానికి దిల్లీ నుంచి స్వీడన్ వరకు సైకిల్‌పై సాగించిన అద్భుత ప్రయాణం ఇది. ఈ సాహసగాథను ‘ది సైకిల్‌ ఆఫ్‌ లవ్‌’ పేరుతో డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక చోప్రా నిర్మిస్తున్న ఈ డాక్యుమెంటరీ అమెరికాలో ఆగస్టు 28న విడుదల కానుంది.

Comments

G
Loading comments...