వార్తలకు తిరిగి వెళ్లండి
తొలిరోజు రూ. 16.7 కోట్ల వసూళ్లు

అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. జులై 10న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో, రెండో రోజు కూడా టికెట్ బుకింగ్స్‌లో జోరు కొనసాగుతోంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది.
Comments
Loading comments...