Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో ఆగస్టు 14న పీజీఆర్‌ఎస్‌ రద్దు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 13, 2026 6:57 PM అల్లూరి General
పాడేరులో ఆగస్టు 14న పీజీఆర్‌ఎస్‌ రద్దు - Udayam
పాడేరులో ఈ నెల 14న నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌ నిశాంతి ఆదేశాల మేరకు ఈ వారం పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు ఆయన ప్రకటనలో తెలిపారు.

Comments

G
Loading comments...