వార్తలకు తిరిగి వెళ్లండి

‘రోమాంచకం’లో ప్రేమ, హాస్యం, ఉత్కంఠతో కూడిన భిన్నమైన పాత్రలో కనిపిస్తానని అనంతిక తెలిపారు. ‘8 వసంతాలు’ తర్వాత విన్న కథల్లో ఈ సినిమా తనకు బాగా నచ్చిందన్నారు.
చిన్నప్పటి నుంచే నృత్యం, యుద్ధ విద్యలు, చిత్రలేఖనం వంటి కళలు నేర్చుకున్నానని చెప్పారు. కొత్త తరహా పాత్రలు చేయాలని ఉందని, నృత్య ప్రధాన కథల్లోనూ నటించేందుకు సిద్ధమని తెలిపారు.
Comments
Loading comments...

