Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణచాందలో కూలీల దోపిడీ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 26, 2026 2:08 PM నిర్మల్ General
లక్ష్మణచాందలో కూలీల దోపిడీ - Udayam
నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధి కూలీల నుంచి వారానికి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పని చేయకపోయినా ఫొటోలు దిగితే చాలంటూ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రశ్నించిన కూలీల హాజరును తగ్గించి వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...