Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

117 ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 26, 2026 3:19 PM హైదరాబాద్General
117 ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా అద్దె మరియు శిథిలావస్థలో ఉన్న 10 ఆర్డీవో, 107 ఎమ్మార్వో కార్యాలయాల కోసం ప్రభుత్వం రూ. 263.25 కోట్లతో కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. త్వరలో వీటిని సమీకృత సముదాయాలుగా లేదా సొంత స్థలాల్లో ఆధునికంగా నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...