Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆస్పత్రిలో ఖైదీ మృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jun 26, 2026 3:11 PM హైదరాబాద్General
గాంధీ ఆస్పత్రిలో ఖైదీ మృతి - Udayam
చర్లపల్లి జైలులో అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న సోన్న అడెల్లు అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కార్డియోజెనిక్ షాక్‌తో గురువారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఖైదీకి డయాలసిస్ చేసినప్పటికీ పరిస్థితి విషమించింది. జైలు అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...