వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో ఈనెల 28 నుండి 30 వరకు సీపీఐ రాజకీయ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. కౌన్సిల్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

