Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ సమస్యలపై సీపీఎం ఆందోళన

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jun 26, 2026 2:49 PM వనపర్తిGeneral
కేజీబీవీ సమస్యలపై సీపీఎం ఆందోళన - Udayam
వనపర్తి జిల్లా అమరచింత కేజీబీవీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...