వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన సంజయ్ జాజు, 2029 వరకు పదవిలో కొనసాగుతారు. కీలక పరిపాలనా అనుభవం ఉన్న ఆయన నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
Comments
Loading comments...

