వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేట ఆర్.ఎస్.నగర్‌లో డీఎస్పీ కార్యాలయ హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో 17 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ నెల 18న కుటుంబంతో హైదరాబాద్ వెళ్లిన రాంబాబు 20న ఇంటికి వచ్చేసరికి తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
25 కాసుల బంగారంతో పాటు 750 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

