వార్తలకు తిరిగి వెళ్లండి

సొంతింట్లో రూ.1.87 లక్షల నగదు దొంగిలించి, చోరీ జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు జైలుపాలయ్యాడు. సిరుగుప్ప తాలూకా ఇబ్రహీంపురకు చెందిన పరశురామ(22) కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్లిన సమయంలో బీరువా పగలగొట్టి నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరశురామపై అనుమానంతో విచారించగా, తానే నగదు దొంగిలించినట్లు గుర్తించి కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
Comments
Loading comments...

