Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవాని మాత ఆలయంలో హుండీ చోరీ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 08, 2026 7:08 PM సంగారెడ్డిGeneral
భవాని మాత ఆలయంలో హుండీ చోరీ - Udayam
సంగారెడ్డి జిల్లా సదాశివపేట గురునగర్‌ కాలనీలోని శ్రీ భవాని మాత ఆలయంలో అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగ హుండీని ఎత్తుకెళ్లాడు. హుండీలోని నగదును తీసుకున్న అనంతరం దొంగ దానిని ఆలయం పక్కనే పడేసి పరారయ్యాడు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...