వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ సంప్రదాయంలో రెండు చేతులు జోడించి చేసే ‘నమస్తే’ గౌరవం, వినమ్రత, ఆత్మీయతకు ప్రతీకగా భావిస్తారు. ‘నమః’, ‘తే’ అనే సంస్కృత పదాల కలయికతో నమస్తే ఏర్పడింది.
చేతులు జోడించి తలను కొద్దిగా వంచడం నమస్కరించే సంప్రదాయ పద్ధతి. భౌతిక స్పర్శ లేకుండానే ఎదుటివారికి గౌరవం తెలిపే ఈ పలకరింపు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.
Comments
Loading comments...

