వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. సెప్టెంబరు 24న సినిమా విడుదల కానుంది. 23న రాత్రి ప్రత్యేక ప్రీమియర్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని ‘జడల్’గా కనిపించనున్నారు. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

