Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘ది ఎగ్జిక్యూటివ్ సెంటర్’

Follow Udayam on Google
Sonia Singh May 16, 2026 10:55 AM జాతీయంబిజినెస్
హైదరాబాద్‌లో ‘ది ఎగ్జిక్యూటివ్ సెంటర్’ - Udayam
వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు 'ది ఎగ్జిక్యూటివ్ సెంటర్' (టీఈసీ) ప్రకటించింది. దక్షిణాదిలో చేపట్టే ఈ విస్తరణ ద్వారా దాదాపు 6 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్‌లో 2.04 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,820 మంది కూర్చోవడానికి వీలుగా ఈ ఆఫీస్ స్పేస్‌ను నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...