Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైనిక అవసరాల కోసం ‘థార్ రాక్స్’!

Follow Udayam on Google
Rajdeep Sardesai May 18, 2026 12:07 PM జాతీయంబిజినెస్
సైనిక అవసరాల కోసం ‘థార్ రాక్స్’! - Udayam
మహీంద్రా సంస్థ దేశీయ సైనిక అవసరాల కోసం ‘థార్ రాక్స్’ను సరికొత్త అవతార్‌లో రూపొందించింది. ‘మహీంద్రా ఏటీవీ’ (ఆల్ టెరియన్ వెహికల్) పేరిట బెంగళూరుకు చెందిన ‘ప్రద్ 4×4’ సంస్థతో కలిసి రగ్గడ్‌ లుక్‌తో దీనిని తయారు చేశారు. మెటల్ బాడీతో తయారైన ఈ వాహనం ఎయిర్‌డ్రాప్‌ను సైతం తట్టుకోగలదని, కఠిన వాతావరణంలో పనిచేస్తుందని ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...