వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ మండలం బోర్లం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాలలో గురువారం వైద్య శిబిరం
అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
Comments
Loading comments...

