Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్పీడీసీఎల్‌ నెట్‌వర్క్ డిజిటలైజేషన్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 25, 2026 10:36 AM హైదరాబాద్General
టీజీఎస్పీడీసీఎల్‌ నెట్‌వర్క్ డిజిటలైజేషన్ - Udayam
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పూర్తి నెట్‌వర్క్‌ను డిజిటల్ వేదికలోకి తెస్తోంది. ఇందులో భాగంగా టీజీఎన్‌ఎంఎస్ వ్యవస్థను అభివృద్ధి చేస్తూ, మొబైల్ యాప్‌లో జీఐఎస్ మ్యాపింగ్ చేపడుతున్నారు. కనెక్షన్ల జారీ, బిల్లుల వసూళ్లు, విద్యుత్ అంతరాయాలు వంటి అన్ని విభాగాలను ఇకపై ఆన్‌లైన్ వేదికగా ఎలక్ట్రిసిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు.

Comments

G
Loading comments...