Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGEJAC ధర్నాకు BRS సంఘీభావం

Follow Udayam on Google
K.Venkatesh Sep 01, 2026 4:41 PM ఖమ్మంGeneral
TGEJAC ధర్నాకు BRS సంఘీభావం - Udayam
ఖమ్మం కలెక్టరేట్ వద్ద మంగళవారం నిర్వహించిన ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ధర్నాకు BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సెప్టెంబర్ -1 పెన్షనర్ విద్రోహ దినం పేరిట ఉద్యోగులు చేసిన ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు CPS రద్దు చేసి OPS అమలు చేయాలని, PRC ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...