Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGCPGET-2026లో 23వ ర్యాంక్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 6:56 PM వికారాబాద్General
TGCPGET-2026లో 23వ ర్యాంక్ - Udayam
వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లికి చెందిన ధర్పల్లి నర్సింలు కుమార్తె ధర్పల్లి అశ్విని తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCPGET-2026) ఎంఎస్సీ ఫిజిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 23వ ర్యాంక్ సాధించింది. ​ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, యువత సమక్షంలో అశ్వినిని ఘనంగా సన్మానించారు. ఆమె కృషి ఇతర విద్యార్థులకు ఆదర్శమని, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

Comments

G
Loading comments...