Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

విడుదలైన టీజీ పీజీఈసెట్-2026 ఫలితాలు

Vikram Chandra Jun 05, 2026 12:09 PM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
విడుదలైన టీజీ పీజీఈసెట్-2026 ఫలితాలు - Udayam Digital
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూహెచ్ నిర్వహించిన టీజీ పీజీఈసెట్-2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఈ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 29 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in ద్వారా చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధం కావాలని సూచించారు.

Comments

G
Loading comments...