వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్-2026 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 13, 14 తేదీల్లో ఐసెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...

