Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎఫ్‌పీసీ ఎన్నికల్లో 'మన ప్యానెల్' విజయఢంకా

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:21 PM జాతీయంవినోదం
టీఎఫ్‌పీసీ ఎన్నికల్లో 'మన ప్యానెల్' విజయఢంకా  - Udayam
టాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) ఎన్నికల్లో మొత్తం 663 ఓట్లు పోల్ కాగా, 'మన ప్యానెల్' అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల, దామోదర్ ప్రసాద్ ఎన్నికవ్వగా, ట్రెజరర్‌గా చదలవాడ, జాయింట్ సెక్రటరీలు, ఈసీ మెంబర్ పదవులలో మెజారిటీ స్థానాలను ఈ ప్యానెల్ కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...