Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెయూ LLB రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
Raju Sep 25, 2026 5:03 PM నిజామాబాద్తెలంగాణ
తెయూ  LLB రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల - Udayam
టీయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబర్ 2026లో నిర్వహించిన LLB I నుంచి VI సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షల రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదలైంది. రీవాల్యుయేషన్ ఫీజును నిర్ణీత గడువులో SBI, వర్సిటీలో చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.సంపత్ కుమార్ తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 5 సాయంత్రం 4 గంటలలోపు వర్సిటీ పరీక్ష కేంద్రంలో సమర్పించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...