Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా ప్రారంభమైన టెట్ పరీక్షలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 05, 2026 6:21 PM కోనసీమGeneral
ప్రశాంతంగా ప్రారంభమైన టెట్ పరీక్షలు - Udayam
జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఈఓ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తెలిపారు. పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రెండు షిఫ్టుల్లో 379 మందికి గాను 349 మంది హాజరుకాగా, 30 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వెల్లడించారు.

Comments

G
Loading comments...