వార్తలకు తిరిగి వెళ్లండి
సైనికులకు 'టెస్టోస్టిరాన్' పరీక్షలు

అమెరికా ఆర్మీని మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ సంచలన పాలసీని ప్రవేశపెట్టారు. ఇకపై ముప్పై ఏళ్లు దాటిన సైనికులందరికీ టెస్టోస్టిరాన్ హార్మోన్ పరీక్షలను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి శారీరక సామర్థ్యంతో విధులు నిర్వహించడానికి ఈ హార్మోన్ స్థాయిలు కీలకమని స్పష్టం చేశారు. లోపాలుంటే రీప్లేస్‌మెంట్ థెరపీ అందిస్తామని, ముప్పై ఏళ్ల లోపు వారు స్వచ్ఛందంగా పరీక్షించుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...