వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు గ్రామీణులకు వైద్యసేవలు అందించేందుకు 1958-60 ప్రాంతంలో ‘ఎలన్ మెమోరియల్ బ్లూ వ్యాన్’ను క్యాంబెల్ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. కొన్నేళ్లపాటు పల్లెల్లో తిరుగుతూ వేల మందికి సేవలందించింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాటి సేవలను గుర్తుచేస్తూ సూపరింటెండెంట్ అగస్టీన్‌రాజు అలనాటి చిత్రాలను తాజాగా విడుదల చేశారు.
Comments
Loading comments...

