Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు క్రికెట్‌లో భారత్ బే ఫికర్: గంభీర్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:09 PM జాతీయంక్రీడలు
టెస్టు క్రికెట్‌లో భారత్ బే ఫికర్: గంభీర్ - Udayam
శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్ ఇబ్బంది పడుతోందన్న వాదనను ఆయన కొట్టిపడేశారు. కొన్ని మ్యాచ్‌ల ఫలితాలు అనుకూలంగా రానంత మాత్రాన జట్టు పతనమైనట్లు కాదని, ఇది ట్రాన్సిషన్‌లో భాగమన్నారు. తన ప్రధాన లక్ష్యం భారత్‌ తరఫున ట్రోఫీలు గెలవడమేనని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...