Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌ ‘ఎ’తో తొలి వన్డేలో భారత్‌ ఘోర ఓటమి

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:20 PM జాతీయంక్రీడలు
ఆసీస్‌ ‘ఎ’తో తొలి వన్డేలో భారత్‌ ఘోర ఓటమి - Udayam
పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత జట్టు 125 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. నాథన్‌ మెక్‌స్వీని సెంచరీతో మెరియగా, రజత్‌ పాటిదార్‌ (53) మినహా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారత్‌ తక్కువ స్కోరుకే కుప్పకూలింది.

Comments

G
Loading comments...