Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తేరా సాయి’ విడుదల తేదీ ఖరారు..

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:58 PM జాతీయంవినోదం
‘తేరా సాయి’ విడుదల తేదీ ఖరారు.. - Udayam
సాయిబాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘తేరా సాయి’ చిత్రం 2027 ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పలాశ్‌ ముచ్చల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్‌ మిశ్రా సాయిబాబాగా నటించారు. తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ భాషల్లో సినిమా ఒకేసారి విడుదల కానుంది. షాయాజీ షిండే, మనోజ్‌ జోషి, అవికా గోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...