వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ‘కుడా’ భూముల వేలం వ్యవహారంపై రాజకీయ రగడ భద్రకాళి ఆలయానికి చేరింది. ఆలయంలో పూజల విషయంలో రాజకీయాలు చోటు చేసుకోవడంతో, ‘శుద్ధి’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన భాజపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, భాజపా నేతలకు మధ్య తోపులాట జరగడంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ పార్టీల సవాళ్లతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

