వార్తలకు తిరిగి వెళ్లండి
రేపల్లె సెంటర్‌లో డీఎస్సీ స్కామ్‌పై మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
పీటా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొంతసేపు రేపల్లెలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Comments
Loading comments...

