Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో ఉద్రిక్తత

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:38 AM నల్గొండGeneral
నల్లగొండలో ఉద్రిక్తత - Udayam
బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి జరగడంతో నల్లగొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పర్యటించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పర్యటించనున్నట్లు కాంగ్రెస్ తెలపడంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...