Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హకీంపేట గ్రామసభలో ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:26 PM వికారాబాద్General
హకీంపేట గ్రామసభలో ఉద్రిక్తత - Udayam
కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభను పోలీసుల బందోబస్తు మధ్య నిర్వహించారు. తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్‌ రవీంద్ర నరసింహరెడ్డి అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. స్వేచ్ఛగా జరగాల్సిన గ్రామసభలో తమను ఎందుకు అడ్డుకున్నారని బాధితులు ప్రశ్నించారు. గ్రామసభ ముగిసినప్పటికీ హకీంపేటలో పోలీసుల బందోబస్తు కొనసాగింది.

Comments

G
Loading comments...