వార్తలకు తిరిగి వెళ్లండి
రోస్టర్ సవరణ, జీవో 99 రద్దు కోరుతూ మాలలు హైదరాబాద్‌లో ‘చలో సెక్రటేరియట్’ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
తోపులాటలో జాతీయ అధికార ప్రతినిధి దార సత్యం గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. మాలలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు.
Comments
Loading comments...

